ప్రభుత్వ విప్ గాంధీకి సంక్రాతి శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాంతి పర్వదినం సందర్బంగా ప్రభుత్వ విప్, శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు BSN కిరణ్ యాదవ్, కృష్ణ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here