నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున్న తన ఇంటికి వస్తున్నారు.
ఇందులో భాగంగానే వివేకానంద నగర్ లోని గాంధీని ఆయన నివాసంలో మధు కుమార్ ఉప్పుటూరి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు.