నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని మియపూర్ x రోడ్డు వద్ద శ్మశానవాటికలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అదేవిధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

