నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రం ఉపాధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ ఆయురారోగ్యాలతో సుఖ మంత్రి తలసాని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని, మునుముందు ఇంకా ఉన్నత పదవులు అవరోదించాలని కృష్ణ భగవానుని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గొర్రె మేకల పెంపకం దారుల అధ్యక్షులు కొమ్ము అశోక్ యాదవ్, వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, శేరిలింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షులు అందేలా సత్యనారాయణ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.