97వ ‘మన్ కీ బాత్’లో బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్, నానక్ రామ్ గుడాలో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ 97వ మన్ కీ బాత్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్ర రావు, కాంటెస్టడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.

‘మన్ కీ బాత్’లో మోడీ ప్రసంగాన్ని వింటున్నబీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమం చాలా గొప్పదని, వివిధ రాష్ట్రాల ప్రజలు వేరే వేరే అంశాలపై వారి అనుమానాలను, వారి సూచనలను పంచుకుంటారని, వాటిపై మోడీ స్పందన తెలపడం, సూచనలివ్వడం వారికి ఉత్తేజాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.

‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here