మన్ కి బాత్ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించిన యాదాద్రి జిల్లా ఇంచార్జి నంద కుమార్

నమస్తే శేరిలింగంపల్లి: చౌటుప్పల్ మండలంలో పెద్దకొండూరు గ్రామం బూత్ No- 13 సర్పంచ్ రమేష్ నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ మన్ కి బాత్ విత్ నేషన్ ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్ సుందర్ రావు, ఇతరులతో తిలకిస్తున్న యాదాద్రి జిల్లా ఇంచార్జి నంద కుమార్.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here