చందానగర్ సరస్వతీ విద్యా మందిర్ లో ఉచిత వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో సి.ఎల్.ఆనందం ఫౌండేషన్ ఆధ్వర్యంలో యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మాక్స్ విజన్ ఐ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిభిరంలో సుచిత్ర ఆనందన్ పాల్గొని మాట్లాడారు. ఆమెతో పాటు స్వచ్ఛందంగా సహకరించిన BHEL HSS పూర్వ విద్యార్థులకు, ముఖ్యంగా మందగడ్డ విమల్ కుమార్, గొర్తి శ్రీనివాస్, గుంటి విశాలి, వసుంధరలకు, సరస్వతీ విద్యా మందిర్ స్కూల్ మేనేజ్‌మెంట్ రామచంద్రారెడ్డి, నాగేశ్వర్ రావులకు ధన్యవాదాలు తెలిపారు.

సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం లో సుచిత్ర ఆనందన్
శిబిరంలో పాల్గొన్న మందగడ్డ విమల్ కుమార్, గొర్తి శ్రీనివాస్ తదితరులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here