- మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తో కలిసి వెళ్లిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సంధ్య కన్వెన్షన్ లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభ నిర్వహించారు.

ఈ సభకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని నివాళి అర్పించారు.
