నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధి ప్రశాంత్ నగర్ లోని భగవాన్ సత్య సాయి మందిర ప్రాంగణం వద్ద శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ సత్య సాయి బాబా 97వ జన్మదినం సందర్భంగా మహా నారాయణ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భగవాన్ సత్య సాయి మందిరంలో నిర్వహించిన మహా నారాయణ సేవలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీత్య సాయి సేవా సమితి ట్రస్ట్ సభ్యుడు, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, తెరాస నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్, మాధవరం గోపాల్ రావు, మల్లేష్ పాల్గొన్నారు.