మాధవ బృందావన్ అపార్ట్ మెంట్ లో.. ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ లోని మాధవ బృందావన్ లో 78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. గోవర్ధన్ రెడ్డి పతకావిష్కరణ చేశారు. ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణ, ఇతర కార్యవర్గ సభ్యులతో పాటు అపార్ట్మెంట్ వాసులు, బాల బాలికలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

జాతీయ గీతాలాపన అనంతరం చిన్నారులు పాటలు పాడి, నృత్య ప్రదర్శన చేశారు. ఆట పోటీలలో పాల్గొని గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here