నమస్తే శేరిలింగంపల్లి : అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత డా శోభా రాజు అధ్వర్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అన్నమయ్యపురంలో ఘనంగా జరిగాయి.
శిష్యులు, భక్తులు, వాలంటీర్లు కలిసి దేశ భక్తి గీతాలు ఆలపించారు. సంస్థ వాలంటీర్ లక్ష్మీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం చాక్లెట్లు, ప్రసాదాన్ని పంచిపెట్టారు.