అలరిస్తున్న కూచిపూడి నృత్యం

నమస్తే శెరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో కూచిపూడి నృత్యంలో వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. పది రోజుల పాటు నిర్వహించె ఈ కార్యక్రమాన్ని పద్మభూషణ్ వెంపటి చిన సత్యం కుమార్తె చావాలి బాల త్రిపురసుందరి నిర్వహిస్తున్నారు. దాదాపుగా ముప్పై మంది కళాకారులు ఈ ప్రత్యేక శిక్షణ శిభిరంలో తాళం, లయ, జతులు, అభినయంలో మెళుకువలను నేర్చుకుంటున్నారు. అడుగులనుండి తర్ఫీదు ఇస్తున్నారు. ఈ శిక్షణ శిబిరం శనివారంతో ముగియనున్నది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here