వేడుకగా శ్రీ రామనవమి.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో శ్రీ రామనవమిని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా  సాయంత్రం యంపీ థియేటర్ లో డాక్టర్ ఓలేటి రంగమణి , ఓలేటి రేఖ శిష్య బృంద చే ” కూచిపూడి నాట్య మహోత్సవం నిర్వహింహరు. వినాయక స్తుతి, రామాయణ శబ్దం, మండోదరి శపథం శబ్దం, తారంగం, సంధ్య తాండవం, రామదాసు కీర్తన, అన్నయ్య సంకీర్తనలు, దశావతారాలు, మయూర కౌతం, రామచంద్రయ్య జనక రాజజ మనోహరయా మంగళం మొదలైన అంశాలను   అక్షర ఓలేటి, రిషిత, లాస్య ప్రియా, నవ్య శ్రీ, లౌక్య, ఇందు, గనిష్క, వివేకానందిని, శ్రీజ, జస్య మొదలైన వారు ఆయా అంశాలను ప్రదర్శించి సందర్శకుల మన్ననలు పొందారు.

కూచిపూడి నృత్య ప్రదర్శనలో కళాకారుల బృందం

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here