వెస్ట్ జోన్ బిల్డర్స్‌ అసోసియేషన్ నూత‌న సంవ‌త్స‌రం డైరీ ఆవిష్క‌ర‌ణ

గచ్చిబౌలి ‌‌‌‌‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సంధ్య కన్వెన్షన్ లో జరిగిన వెస్ట్ జోన్ బిల్డర్స్‌ అసోసియేషన్ 5వ వార్షికోత్సవంలో ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అసోసియేషన్ నూత‌న సంవ‌త్స‌రం డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అసోసియేషన్ ఛైర్మెన్ ప్రభాకర్ రావు, వెస్ట్ జోన్ బిల్డర్స్‌ అసోసియేషన్ ఛైర్మెన్ సత్యం శ్రీరంగం, వైస్ చైర్మన్ చెన్నారెడ్డి, ప్రెసిడెంట్ సుబ్బయ్య , ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్, కోశాధికారి లక్ష్మీ నారాయణ, అడ్వైజర్ ఘట్టమనేని బాబు రావు, టెక్నికల్ అడ్వైజర్లు శ్రీనివాస రావు, ఎంపీ రాజు, వైస్ ప్రెసిడెంట్ కేవీ ప్రసాద్ రావు, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, బిల్డర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

వెస్ట్ జోన్ బిల్డర్స్‌ అసోసియేషన్ నూత‌న సంవ‌త్స‌రం డైరీని ఆవిష్క‌రిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ
కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here