మ‌ల్టీ జెన్ పార్క్‌ను అన్ని ర‌కాలుగా తీర్చిదిద్దుతాం: కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో ఉన్న‌ M-Gen (మల్టీ జనరేషన్) పార్క్ లో చేపట్టిన సుందరీకరణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పార్క్‌ను అన్ని ర‌కాలుగా తీర్చిదిద్దుతామ‌ని తెలిపారు. పార్కులో అన్ని సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE KVS రాజు, DE దుర్గ ప్రసాద్ , AE సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వివ‌రాల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here