చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో విజయదశమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కరోనా వ్యాది విస్తరణ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సాంప్రదాయ బద్దంగా ఉత్సవాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే వాడవాడలా శమీ పూజలు ఉత్సాంగా నిర్వహించారు. అనంతరం ప్రజలు జమ్మి పత్రాలను మార్చుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.



















ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలతో …. నమస్తే slp దినదిన అభివృద్ది చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Sheringapally prajalandariki vijayadasami subhakankshalu Sr.miyapur telangana udyamakarudu