శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజినల్ చైర్మన్ పోల కోటేశ్వర్ రావు రికాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆకాశ దీపం, గోవు పూజ, శివుడికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు.