హ‌ఫీజ్‌పేట ఆరోగ్య కేంద్రంలో 9 మందికి వ్యాక్సిన్

హ‌ఫీజ్‌పేట‌‌‌‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట‌లోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్య‌క్ర‌మం సోమ‌వారం కొన‌సాగింది. ఇందులో భాగంగా సోమ‌వారం 9 మంది ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని డీఎంహెచ్‌వో డాక్ట‌ర్ స్వ‌రాజ్య ల‌క్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్ట‌ర్ సృజ‌న‌లు ప‌ర్య‌వేక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ విన‌య్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here