కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌కు శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కి సగర (ఉప్పర) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగ‌ర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి, చెన్నంరాజు, యాదగిరి, కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన స‌గ‌ర (ఉప్ప‌ర‌) సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ఉప్ప‌రి శేఖ‌ర్ సాగ‌ర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here