శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ 8th battalion govt school లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ward మెంబర్ రక్తపు జంగం గౌడ్ ఆధ్వర్యంలో PNB Bank manger Neha, kayasth సేవా సంస్థ manager Nidhi విద్యార్థిలకు బహుమతులు ప్రదానం చేశారు .పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పట్లోల రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.






