శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): రాచమల్ల ఓంప్రకాష్ గౌడ్, సోదరుల ఆధ్వర్యంలో మియాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన RBR మెమోరియల్ కళామండపం ప్రారంభోత్సవం శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ చేతుల మీదుగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మారబోయిన రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాచమల్ల నాగేశ్వర్ గౌడ్, రాచమల్ల కృష్ణ గౌడ్, భాస్కర్ గౌడ్, సతీష్ గౌడ్, వీరమల్ల వీరేందర్ గౌడ్, ప్రశాంత్ గౌడ్ ,నల్లా సంజీవ్ రెడ్డి, చేగూరి లక్ష్మీనారాయణ గౌడ్, కిషోర్ గౌడ్,RLP కృష్ణ గౌడ్, యాదగిరి గౌడ్,తాండ్ర రాంచందర్ గౌడ్, ఎలియాస్ షరీఫ్, బండారు మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, యెల్లంకి శ్రీనివాస్ గౌడ్,మన్నె సురేష్ ముదిరాజ్, మానేపల్లి సాంబశివ రావు, ఎలమంచి ఉదయ్ కిరణ్ కుమార్, నడిమిటి కృష్ణ,రవి కుమార్ గౌడ్, సరస్వతి, మాధవి తదితరులు పాల్గొన్నారు.