గౌత‌మ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గౌతమ్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఆయ‌న‌ను శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here