ఘ‌నంగా రాచ‌మ‌ళ్ల నాగేశ్వ‌ర్ గౌడ్ జ‌న్మ‌దిన వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షుడు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్ (నాగులు గౌడ్ ) జన్మదిన వేడుకలు సోమవారం మియాపూర్ లో ఘనంగా జరిగాయి. గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

నాగులు గౌడ్ తో కేక్ కట్ చేయిస్తున్న కాంగ్రెస్ నాయకుడు మోహన్ ముదిరాజ్ తదితరులు

ఈ కార్య‌క్ర‌మంలో మోహ‌న్ ముదిరాజ్‌, రామ‌ప్ర‌భు, మ‌హేంద‌ర్‌, అనిల్‌, శ్రీ‌ను ముదిరాజ్‌, మ‌హేష్‌, ల‌క్ష్మ‌ణ్‌, విజ‌యేంద‌ర్‌, అర్షిత్‌, పాప‌య్య‌, రాజు, రాజు గౌడ్‌, శంక‌ర్‌, ఆకాష్‌, ప్ర‌శాంత్‌, న‌రేష్‌, వెంక‌ట్, శ్రీ‌కాంత్‌, డాక్ట‌ర్ ర‌వికుమార్‌, గిరి, దినేష్, విన‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు తెలుపుతున్న బిఆర్ఎస్ నాయకుడు రామ ప్రభు, కాంగ్రెస్ నాయకుడు ఇలియాజ్ షరీఫ్ తదితరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here