శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని లింగమయ్య కాలనీ యూపీసీ హెల్త్ సెంటర్ లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో టి.ఆర్.పి.ఎస్. ఆర్.ఏం.పి. వైద్య సంఘాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా వెంకట్ రెడ్డి, డా.వహీద్, డా. సంఘమేశ్వర్, గఫార్, అలీ, ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ సిబ్బంది కి పండ్లు, వాటర్ బాటిల్స్, మాస్క్లు, ORS పాకెట్స్ ను Mukesh Charitable Trust ద్వారా అందజేశారు.






