శేరిలింగంపల్లి, నవంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజపేట్ డివిజన్ లో ప్రకాశ్ నగర్ కాలనీ నూతన సొసైటీ కార్యాలయాన్ని డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బాలింగ్ గౌతమ్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు చింతకింది పవన్ గౌడ్, కాలనీ అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు.






