శేరిలింగంపల్లి, జూన్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సిఎంసి) పరిధిలో ముఖ్యమంత్రి కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ సృజన తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.





