శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా (అర్బన్) బీజేపీ నూతన ప్రధాన కార్యదర్శిగా నియామకమైన వై.శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షుడు డీఎస్ఆర్కే ప్రసాద్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్‌లకు బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారిని ఆయన సన్మానించారు.