శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ అపార్ట్మెంట్స్ లో నిర్వహించిన కార్తీక మాస వన భోజనమహోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు నాయినేనీ చంద్రకాంత్ రావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు , అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు.






