నమస్తే హైదరాబాద్ రెస్టారెంట్ ప్రారంభం

కొండాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నమస్తే హైదరాబాద్ రెస్టారెంట్ ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్ ల‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు పురుషోత్తం సగర, జంగం గౌడ్, సురేందర్, నవాజ్, దీపక్ పాల్గొన్నారు.

నమస్తే హైదరాబాద్ రెస్టారెంట్ ను ప్రారంభిస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్
రెస్టారెంట్‌లో భోజ‌నం చేస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here