శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ సాయిబాబా ఆలయం వద్ద కొనసాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు వీరేశం గౌడ్, యాద గౌడ్, వార్డు మెంబర్ కవిత గోపాల్, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, కొయ్యాడా లక్ష్మణ్ యాదవ్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, శ్రీకాంత్ యాదవ్, రవి యాదవ్, రాకేష్, జనార్దన్, రవి, ప్రకాష్, సుధాకర్, మనోజ్, కృష్ణ, సంజీవ, రాజు, వినయ్ పాల్గొన్నారు.






