శేరిలింగంపల్లి, డిసెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో Dr. Br అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు అల్వర్ స్వామి నాయక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నాయక్, సీతారాం నాయక్, హనుమంతు నాయక్, గోపి నాయక్, దేవా నాయక్, మోహన్ నాయక్, హరి నాయక్, సచిన్, గోపి, సోమేశ్, రవి, జీతూ, విష్ణు, సుభాష్ చంద్రబోస్ నగర్ రాములు నాయక్, గోపాల్ రావు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.






