కార్పొరేటర్ హమీద్ పటేల్ కి మంత్రి హరీష్ రావు శుభాకాంక్ష‌లు

కొండాపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో రెండవ సారి కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన సందర్బంగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ మంత్రి హరీష్ రావు ని వసంత వ్యాలీలోని ఆయ‌న కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు గారు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్పొరేటర్ హమీద్ పటేల్ కి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న మంత్రి హరీష్ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here