శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో హఫీజ్పెట్ డివిజన్ సీనియర్ నాయకుడు దాత్రి గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
కొండాపూర్ నాయకుల శుభాకాంక్షలు..
ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కొండాపూర్ డివిజన్ సీనియర్ నాయకుడు చాంద్ పాషా మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.