శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ స్వగృహ కాలనీలో ఏర్పాటు చేసిన కార్తీకమాస వనభోజన కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులకు భోజనాలు వడ్డించారు. ఈకార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరశం గౌడ్, రాగం అనిరుద్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, సాయి, అరుణ, రవి, నరేంద్ర, స్మృతి, గీత, విజయ, పూజ, దుర్గా రెడ్డి, నవీన్ రెడ్డి, బసవయ్య, నాగేశ్వరరావు, సుధ, సుశీల, బస్వరాజు పాల్గొన్నారు.







