శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా మహాలక్ష్మి యాగంలో హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్నారు.






