నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురలు కలిదిండి రోజా జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సంధర్బంగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ రోజా కలిదిండిని సత్కరించి, బహుమతిని అందజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయురారోగైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని భగవంతున్న ప్రార్ధిస్తున్నట్టు ఉప్పలపాటి తెలిపారు.