శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించిన సుంకరి విజయ్ ని బి ఆర్ ఎస్ శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు గుర్ల తిరుమలేష్, లక్ష్మీనారాయణ, నరేందర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.