ఘ‌నంగా రామ్ క‌ట‌కం నేత జ‌న్మ‌దిన వేడుక‌లు… ఆశీర్వ‌దించిన చెవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: టీఆర్ఎస్ యువ నాయ‌కుడు, ఎంపీ రంజిత్ అన్న యూత్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు రామ్ క‌ట‌కం నేత జ‌న్మ‌దిన వేడుక‌లు బుద‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా రామ్‌ చేవెళ్ల పార్ల‌మెంట్ స‌భ్యులు డాక్ట‌ర్ గ‌డ్డం రంజిత్‌రెడ్డిని వారి నివాసంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌ల‌సి ఆశీర్వాదం తీసుకున్నారు. రంజిత్‌రెడ్డి రామ్‌ను ఘ‌నంగా స‌న్మానించి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో చేవెళ్ల ఎమ్మెల్యే కుమారుడు కాలె ర‌వి, టీఆర్ఎస్ మైనారిటీ నాయ‌కులు జ‌హీరుద్ధీన్‌, నాయ‌కులు జెంశేడ్ రవి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

రామ్ క‌ట‌కం నేత‌కు మొక్క‌ను అంద‌జిసి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న ఎంపీ డాక్ట‌ర్ గ‌డ్డం రంజిత్ రెడ్డి, మైనారిటీ నాయ‌కులు జ‌హీరుద్ధీన్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here