శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో పీఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ రత్న పోల కోటేశ్వర్ రావు సమక్షంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 145 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. ఈసీజీ పీఎఫ్టీ, డయాబెటిస్, కంటి పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించారు.






