శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ అంజయ్య నగర్ కాలనీ సగర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుడి పూజలో మాజీ పార్లమెంట్ సభ్యుడు, సినీ నటుడు మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంజయ్య నగర్ సగర సంఘం గౌరవ సలహాదారు మోడల నరసింహసాగర్. మోడల ఆంజనేయులు సాగర్, గ్రేటర్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సాగర్, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షుడు దిండి చెన్నయ్య సాగర్, ప్రధాన కార్యదర్శి గడ్డపార రవీందర్ సాగర్, కోశాధికారి మోడల రవికుమార్ సాగర్, గుంటి కృష్ణ సాగర్, సంగం ఉపాధ్యక్షులు సుర రాజు సాగర్, చిలుక సురేష్ సాగర్, వేముల రామకృష్ణ సాగర్, మహిళ సగర సంఘం గౌరవ సలహాదారు దిండి సునీత సగర, మహిళా సగర సంఘం అధ్యక్షురాలు చిలుక రాధా సగర, మహిళ సగర సంఘం ప్రధాన కార్యదర్శి మోడల రాజ్యలక్ష్మి, సగర సంఘం ఉప కోశాధికారి సూర చిన్నసాగర్, సంఘం ప్రచార కార్యదర్శి మోడల వెంకటేష్ సాగర్. యువజన సంఘం అధ్యక్షుడు కెపి వెంకటేశ్ సాగర్, యువజన సంఘం కోశాధికారి జి సత్యనారాయణ సాగర్, యువజన సంఘం కార్యవర్గ సభ్యుడు దిండి వీరభద్ర సాగర్, కె. నరసింహసాగర్, చీర్ల మహేష్ సాగర్ పాల్గొన్నారు.






