శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ డివిజన్ భవానిపురం కాలనీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా లక్ష్మీకాంత్ రెడ్డి, కార్యదర్శిగా పర్వత రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా అబ్దుల్, ఉపాధ్యక్షుడిగా రాఘవులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రావు, కోశాధికారిగా ఎంబీ శ్రీనివాస రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సామ శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు. అలాగే సలహాదారులుగా సుందరం, కృష్ణా రెడ్డి, రఘునందన్ రెడ్డిలను ఎన్నుకున్నారు.






