మాదాపూర్ డివిజన్ లో వ‌ర‌ద స‌హాయం పంపిణీ

మాదాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్ర బోస్ నగర్, ఇజ్జ‌త్ నగర్ వీకర్ సెక్షన్, నవభారత్ నగర్, చంద్ర నాయక్ తండాల‌లో వ‌ర‌ద బాధితుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రూ.10వేల ఆర్థిక స‌హాయాన్ని కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హార్టిక‌ల్చ‌ర్ డీఈ రాజ‌శేఖ‌ర్‌, బిల్ క‌లెక్ట‌ర్ ఆనంద్‌, మురళి కృష్ణ, నాయకులు శ్రీనివాస్ గౌడ్, సాంబశివరావు, కృష్ణ గౌడ్, లోకేష్, ముక్తార్, సత్యనారాయణ, న‌యీమ్, హున్య నాయక్, తరియా నాయక్, లాలూ నాయక్, తైలి కృష్ణ, కృష్ణ నాయక్, వార్డ్ సభ్యులు రామచందర్, రహమాన్, లావణ్య, సుధాకర్ ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, నర్సింహ, రాములు యాదవ్, సత్య రెడ్డి, కోటేశ్, లింగ‌ బాబు, తైలి గిరి, శ్రీను నాయక్, సాదిక్, నూరుద్దీన్, అలీ, అమీర్, ఆఫ్రోజ్, వెంకటేష్, భుజంగం, రామకృష్ణ, రవి, జునైద్, గోపి, వెంకటేష్ నాయక్, ఉమాదేవి, షాహీన్, సీతమ్మ, మంజుల, పద్మ పాల్గొన్నారు.

బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here