నవరాత్రులలో రెండవ రోజు మియాపూర్ లో అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని రెండవరోజు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పండగలకు ప్రధాన్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మోహన్ ముదిరాజ్, కిరణ్ యాదవ్, మహేందర్ ముదిరాజ్, వినయ్ ముదిరాజ్, మాధవరం గోపాల్ రావు, అనిల్ కావూరి, వాసు, తాండ్ర రాంచందర్ గౌడ్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దేవీ మాతకు ప్రత్యేక పూజలు చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here