అమర్ నాథ్ యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా యువ మోర్చా చేపట్టిన సేవ ఔర్ సమర్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్‌ అమర్ నాథ్ యాదవ్ ఆధ్వర్యంలో రాయదుర్గంలోని యాదవ సంఘం భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర‌ నాయకులు రవికుమార్ యాదవ్, యాదాద్రి జిల్లా ఇంచార్జ్ నందకుమార్ యాదవ్, రంగారెడ్డి (అర్బన్ )జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్, బిజెవైఎం రాష్ట్ర కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు రాధాకృష్ణ యాదవ్, ఏల్లేష్, సింధు రఘునాథ్ రెడ్డి, రాయదుర్గం మాజీ కౌన్సిలర్ సుధాకర్ ముదిరాజ్, రంగారెడ్డి (అర్బన్ )జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు నరేందర్ ముదిరాజ్, నాయకులు స్వామి గౌడ్, నరేందర్ యాదవ్, శ్యామ్ యాదవ్, చంద్రమోహన్, క్రాంతి, కుమార్ యాదవ్, నితీష్, సాయి కిరణ్, నవీన్, భసంత్ రెడ్డి, విశ్వనాధ్, దేవ్ రాజ్, విష్ణు, మణికంఠ, సాయి తదితరులు పాల్గొని దాతలకు ప్రశంసా పతిరాలు అందజేసి ప్రోత్సహించారు.

రక్తదాన శిబిరంలో పాల్గొన్న బిజెపి నాయకులు నందకుమార్ యాదవ్, గోవర్ధన్ గౌడ్, అమర్ నాథ్ యాదవ్
రక్త దాతలను పరామర్శిస్తున్న జ్ఞానేంద్ర ప్రసాద్, రఘునాథ్ యాదవ్ తదితరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here