శేరిలింగంపల్లి, జనవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ రాష్ట్ర నాయకుడు చీకోటి ప్రవీణ్ ని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్త్ తో బీజేపీ మదీనాగూడ డివిజన్ ప్రధానకార్యదర్శి రాజు ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ రమణయ్య, సీనియర్ నాయకుడు దుర్గా ప్రసాద్ కలిసి డివిజన్ లో బీజేపీ గెలుపు విషయంలో చర్చించారు.






