శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్యవైశ్య సంఘం మదీనాగూడ కమిటీ ఆధ్వర్యంలో సామాజిక సేవలో భాగంగా రామకృష్ణ నగర్ కాలనీలోని పార్కుకు బెంచీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాలా హరీష్ , పబ్బ మల్లేష్, మాశెట్టి ప్రభాకర్ గుప్తా, దార లక్ష్మయ్య గుప్తా, గజవాడ లక్ష్మీ నరసింహారావు గుప్తా, నాగమల్లేష్ , KV, చక్రవర్తుల అరుణ కేశవచార్యులు, మల్లేష్, గణేష్, రాజు, చారి, ఉమామహేశ్వరరావు, చిన్న ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ పృథ్వీ గుప్తా , సెక్రటరీ సుబ్రమణ్యం , రమేష్, KV మురళి, పసుమర్తి రవి, విఘ్నేష్, ఉండ్రాళ్ల సాయి, భానుప్రకాష్, పుట్టా సతీశ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.






