డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌కు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఘ‌న నివాళి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల‌ను హ‌ఫీజ్‌పేట డివిజన్‌లోని అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి హ‌ఫీజ్‌పేట డివిజన్ కాంగ్రెస్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజ‌రై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here