శేరిలింగంపల్లి, మే 3 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన అరేబియన్ అరోమా పెర్‌ఫ్యూమ్ షాప్ ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.






