నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో చ‌లివేంద్రం ఏర్పాటు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జనప్రియ అపార్టుమెంట్స్ ఫేజ్ -1 సాయిబాబా కమాన్ వద్ద హఫీజ్ పేట్ యువనాయకుడు, NMG సేవా ట్రస్ట్ చైర్మన్ నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో జనప్రియ శ్రీనివాస్, హరికృష్ణ, సుధాకర్ దాస్, సుధీర్, తరుణ్, శ్రీచరణ్ నిర్వహణలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా తొలి రోజు వారు మజ్జిగను పంపిణీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here