నమస్తే శేరిలింగంపల్లి: శివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని గౌతమీ నగర్ మున్సిపల్ పార్కు స్థలంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు మొక్కలను నాటారు. గౌతమీ నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ కసిరెడ్డి భాస్కరరెడ్డి, సీనియర్ సిటిజన్ వేంకటేశ్వర్లు, సిరి గద్దె రమేష్, డాక్టర్ సంధ్య చేతుల మీదుగా రావి మొక్క, వేప మొక్కలను నాటారు.